స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 8 బెస్ట్ గూగుల్ యాప్స్
Learn English with Rajesh free English lessons youTube channel
నీకు స్పోకెన్ ఇంగ్లీష్ మరియు ఇంగ్లీష్ గ్రామర్ అత్యంత సులువైన పద్ధతుల ద్వారా నేర్పించే ఛానల్
25 tips for speaking English confidently
ఇంగ్లీష్ ని ఆత్మవిశ్వాసంతో మాట్లాడడానికి 25 tips
1. Be realistic about your goals
ఇంగ్లీషులో మాట్లాడడానికి మీరు ఒక లక్ష్యాన్నిపెట్టుకోండి ఆ లక్ష్యం అంఎలా ఉండాలి అంటే చేరుకునేలా ఉండాలి
2. Get a reliable Learning Course
ఒక నమ్మకమైన స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ని సంపాదించుకోండి
3. Do not afraid of making mistakes
తప్పులు చేయటానికి భయపడవద్దు
4. Learn from your mistakes
మనం చేసే ప్రతి తప్పు నుంచి మనం నేర్చుకోవాలి
5. Try to say something extra
ఇంగ్లీషులో మాట్లాడేటప్పుడు కాస్త ఎక్కువగా మాట్లాడండి
6. Speak English as English
ఇంగ్లీష్ ని ఇంగ్లీష్ లానే మాట్లాడాలి
7. Try some public speaking
అందరి ముందు మాట్లాడటం నేర్చుకోవాలి
8. Read your favourite books aloud
ఇష్టమైన ఇంగ్లీషు పుస్తకాలని అలవాటు చదవడం అలవాటు చేసుకోవాలి
9. Try to think in English
ఇంగ్లీష్ లోనే ఆలోచించటం మొదలు పెట్టాలి
10. Try to learn from everyone
ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి
11. Be passionate about English
ఇంగ్లీష్ నేర్చుకోవాలనే విపరీతమైన కోరిక కలిగి ఉండాలి
12. Retell a story or jokes
కథలన్నీ జోకులు అని ఇంగ్లీషులో చెప్పడం అలవాటు చేసుకోవాలి
13. Do not speak to fast
ఇంగ్లీష్ నీ ఫాస్ట్‌గా మాట్లాడకూడదు
14. Participate debate or discussions
ఇంగ్లీషు కు సంబంధించిన చర్చలలో పాల్గొనండి
15. Become master of some phrases
కొన్ని వాక్యాలు పై బాగా పట్టు సాధించండి
16. Watch English news (indian channels)
ఇంగ్లీషు కు సంబంధించిన వార్తా చానల్స్ ని చూడండి
17. Focus on your pronunciation
మీ ఉచ్చారణ పై శ్రద్ధ పెట్టండి
18. Learn from your favourite person or speaker
మీకు ఇష్టమైన వ్యక్తుల నుంచి లేదా స్పీకర్ నుంచి ఇంగ్లీష్ నేర్చుకోండి
19. Don’t focus on grammar
ఇంగ్లీష్ నేర్చుకునే టప్పుడు పట్టించుకోవద్దు
20. Let English be all around you
మీ చుట్టూ ఇంగ్లీష్ ఉండేలా చూసుకోండి
21. Record your speeches ask your friends to give feedback
ఇంగ్లీషులో మీ ప్రసంగాల నీ మొబైల్ లో రికార్డు చేసి మీ ఫ్రెండ్స్ కి వినిపించి ఇంగ్లీష్ Feed back తీసుకోండి
22. Build confidence, whenever you speak
మీరు ఎప్పుడు మాట్లాడిన ధైర్యంగా మాట్లాడండి
23. Be natural
సహజంగా ఉండండి
24. Listen to native English speakers
ఇంగ్లీష్ మరింత బాగా మాట్లాడటానికి నేటి స్పీకర్స్ భాషని అర్థం చేసుకోండి లేదా వారి భాష వినండి
25. No one helps you, it’s you
ఇంగ్లీష్ నేర్చుకునే విషయంలో ఎవరూ మీకు సహాయం చేయరు మీకు మీరే సహాయం చేసుకోవాలి
ఇవన్నీ మీకు వీడియో రూపంలో కావాల్సి వస్తే మీరు దయచేసి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయగలరు
ఇవన్నీ మీకు ఇది మీకు పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్ ని క్లిక్ చేయగలరు