插件文件创建失败。
Top 8 Google Apps To Learn Spoken English స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 8 బెస్ట్ గూగుల్ యాప్స్ - English with Rajesh

Top 8 Google Apps To Learn Spoken English స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 8 బెస్ట్ గూగుల్ యాప్స్

Learn English with Rajesh free English lessons YouTube channel

నీకు స్పోకెన్ ఇంగ్లీష్ మరియు ఇంగ్లీష్ గ్రామర్ అత్యంత సులువైన పద్ధతుల ద్వారా నేర్పించే ఛానల్

మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్నారా మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుని చక్కగా మీ మొబైల్ ఫోన్ ని ఉపయోగిస్తూ అందులో గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న Apps ఉపయోగించుకొని ఉచితంగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. మీరు ఇలా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 8 బెస్ట్ గూగుల్ Apps ని ఇవ్వటం జరిగింది జరిగింది

Top 8 Google Apps To Learn Spoken English

స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 8 బెస్ట్ గూగుల్ యాప్స్

1. Hello English

2. Buddy talk

3. English conversation practice

4. Learn to speak English

5. Speaklar

6. Candy English speaking bot

7. Enguru

8. Cambly

9. Cake English

వీటి గురించి మీకు మరింత సమాచారం కావాలి అంటే మీరు ఈ క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తే మీరు వీడియో చూడవచ్చు…

మీకు తెలిసిన మరిన్ని యాప్స్ అంటే మీరు కామెంట్ రూపంలో తెలుపగలరు

నేర్చుకోవాలనే తపన ఉంటే మనం ఎక్కడైనా ఇప్పుడైనా ఎలా అయినా మన నేర్చుకుంటాం…

Leave a Comment

x