Relative = బంధువు
Aunt = పెద్దమ్మ, చిన్నమ్మ, అత్త
Bride = పెళ్లి కూతురు
Bride groom = పెళ్ళికొడుకు
Co brother = తోడల్లుడు
Co sister = తోడికోడలు
Stepmom = సవతి తల్లి
Stepfather = సవతి తండ్రి
father in law = మావయ్య
Mother in law = అత్తయ్య
Guys = అబ్బాయిలు అమ్మాయిలు
Buddy= friends
Grandfather = తాతయ్య
Grandmother = అమ్మమ్మ
Grandson = మనవడు
granddaughter = మనవరాలు
Grand grand father = ముత్తాత
Grand grand daughter = ముని మనవరాలు
Brother in law = బావ, మరిది
Sister in law = వరదలు, వదిన
Elder brother = అన్న
Younger brother = తమ్ముడు
maternal aunt =మేనత్త
Dude = అందమైన అబ్బాయి
Vegetables= కూరగాయలు
Brinjal/ eggplant = వంకాయ
Potato = బంగాళాదుంప
Bitter gourd = కాకరకాయ
Teisel gourd = ఆకాకరకాయ
Snake gourd = పొట్లకాయ
ridge gourd = బీరకాయ
Bottle gourd = ఆనపకాయ/కాయ సొరకాయ
Cluster beans = గోరుచిక్కుళ్లు
Gherkins/Tindoora= దొండకాయ
Ladyfingers/okra = బెండకాయ
Coriander leaves = కొత్తిమీర
Mint leaves = పుదీనా
Curry leaves = కరివేపాకు
Kenaf leaves = గోంగూర
Amaranthus = తోటకూర
Leafy vegetables =ఆకుకూరలు
Spinach = పాలకూర
Garden sorrel = చుక్కకూర
Malabar spinach = బచ్చలి కూర
Fenugreek leaves = మెంతికూర
Purslane = గంగ వావిలి కూర
Tamarind tender leaf shoots =చింత చిగురు
Plantain flower | అరటి పువ్వు
Banana flower|అరటి పువ్వు
Grocery and pulses(కిరాణా మరియు పప్పుధాన్యాల)
Bengal gram = శనగపప్పు
Green gram =పెసరపప్పు
Red gram = కందిపప్పు
black gram = మినప్పప్పు
poppy seeds = గసగసాలు
mustard seeds = ఆవాలు
cumin seeds = జీలకర్ర
ground nuts = పల్లిలు
fenugreek seeds = బూతులు
sago = సగ్గుబియ్యం
horse gram = గొడవలు
millets = జన్మలు
maize = మొక్కజొన్న
pearl millet = సజ్జలు
spices(మసాలాలు)
Bay leaf = బిర్యానీ ఆకు
Black paper = మిరియాలు
Cardamom = యాలుకలు
Cinnamon = దాల్చిన చెక్క
Cloves = లవంగాలు
Ginger = అల్లం
Garlic = వెళ్ళింది
Red Chillies = ఎండు మిరపకాయలు
caraway = సాజీర
Mace = జాపత్రి
Capers = మరాఠీ మొగ్గ
Nutmeg = జాజికాయ
Star anise = అనాసపువ్వు
Dry coconut= ఎండు కొబ్బెర
Dry fruits
Cashew nuts = జీడిపప్పు
Raisins/ kiss miss = ఎండు ద్రాక్ష
Almond = బాదం పప్పు
Apricot సీమబాదం
Dates = ఖర్జూరం
Dried fig = అంజీర/ అత్తి పళ్ళు
Wallets = అక్రోటు కాయ
Pista chio= పిస్తా