Names of Vegetables In Telugu and English

Learn English With Rajesh – YouTube Channel

Names of the Vegetables in English With Telugu Meaning – Spoken English in Telugu

*Names of Vegetable*

1. Sweet potato – చిలకడదుంప

2. Onions – ఉల్లి పాయలు

3. Yam / Suran –. కంద గడ్డ

4. Brinjal –. వంకాయ

5. Cucumber – దోసకాయ

6. Drumstick – మునగకాయ

7. Pumpkin/Squash – గుమ్మడికాయ

8. Mustard greens –. ఆవ ఆకులు

9. Peppermint leaves- మిరియాల ఆకులు

10. Bitter Gourd – కాకరకాయ

11. Bottle Gourd – సొరకాయ

12. Ridge Gourd – బీరకాయ

13. Snake Gourd – పొట్లకాయ

14. Soft Gourd / Tindoora /Gherkins -. దొండకాయ

15. Colocasia roots – చేమదుంప, చేమగడ్డ

16. Turnip – వోక

17. Broccoli – ఆకుపచ్చ కోసుపువ్వు, బ్రోకోలి

18. Chilli — మిరపకాయ

19. Lady finger Okra – బెండకాయ

20. Potato / Aloo. —- బంగాల దుంప, ఆలు గడ్డ

21. Teisel gourd – ఆర కాకరకాయ

22. Cluster beans – గోరు చిక్కుడు

23. Radish – ముల్లంగి

24. Raw Jackfruit – పనసపట్టు

25. Chinese Spinach – బచ్చలికూర

26. Amaranthus – తోటకూర

27. Sorrel leaves – గోంగూర

28. Fenugreek leaves – మెంతి కూర

29. Coriander leaves – కొత్తిమీర

30. Green chilli – పచ్చి మిరపకాయ

Learn English With Rajesh – YouTube Channel

Names of Spices in English With Telugu Meaning – Spoken English through Telugu

*Names of Spices:*

1. Cumin seeds – జీలకర్ర

2. Turmeric – పసుపు

3. Cinnamon – దాల్చిన

4. Coriander leaves – కొత్తిమీర

5. Clove – లవంగం

6. Black Mustard seeds – ఆవాలు

7. Black pepper – మిరియాలు

8. Bay leaves –. బిరియానీ ఆకు

9. Cardamom –. యాలకులు

10. Fenugreek –. మెంతులు

11. Asafoetida –. ఇంగువ

12. Fennel seeds –.సోపు గింజలు

13. Curry leaves —. కరివేపాకు

14. Poppy seeds —. గసగసాల

15. Sesame seeds – నువ్వులు

17. Dry mango powder – మామిడి పొడి

18. Carom seeds — వాము

19. Garlic –. వెల్లుల్లి

20. Nutmeg — జాజికాయ

21. Camphor –కర్పూరం

22. Saffron –. కుంకుమపువ్వ

23. Mace –. జాపత్రి

24. Wailong — మరాఠిమొగ్గ

25. Basil — తులసి

26. Sandal — చందనం

27. Soap nuts – కుంకుడు

28. Betal nuts – వక్కలు

29. Dried ginger – శొంఠి

30. Sago –. సగ్గు బియ్యం

31. Jaggery — బెల్లం

32. Mint —. పుదీన

33. Coriander Seeds — ధనియాలు

34. Almond — బాదం

35. Cashew –. జీడిపప్పు.

Learn English With Rajesh – YouTube Channel

Names of dry fruits in English With Telugu Meaning –Learn English through Telugu

https://www.high-endrolex.com/15

*Names of dry fruits*

1. Almond Nut. — బాదం

2. Apricot dried — ఎండిన

సీమ బాదం/ జల్లారు పండు

3. Betel-nut — తమలపాకుల గింజ

4. Cashew nut –. జీడి పప్పు

6. Coconut –. కొబ్బరి

8. Currant –. ఎండుద్రాక్ష

9. Dates Dried — ఎండు ఖర్జూరం

10. Fig –. అత్తి పండ్లు

11. Groundnuts, Peanuts – వేరుశెనగ పప్పు

12. Pine Nuts – చిల్గోజా, పైన్ కాయలు

13. Pistachio Nut – పిస్తా

14. Walnuts – అక్రోటుకాయ.

Learn English With Rajesh – YouTube Channel

Names of Groceries in English With Telugu Meaning – English through Telugu

*ధాన్యాలు మరియు పప్పుల పేర్లు -:*

1. Barley -. బార్లీ

2. Buckwheat — కుట్టు, దానా

3. Chickpeas — ముడిశెనగలు

4. Cracked wheat- గోధుమ రవ్వ

5. Cream of wheat / semolina – సెమోలినా

6. Flour —. పిండి

7. Chickpea flour — శనగ పిండి

8. Pastry flour –. మైదా పిండి

9. Garbanzo beans – ముడిశెనగలు

10. Red gram –. కందులు

11. Green gram — పెసలు

12. Black gram –. మినుము

13. Bengal gram – శనగలు

14. Horse gram –. ఉలవలు

15. Maize –. మొక్కజొన్న

16. Pearl millet -. సజ్జలు

17. Beaten paddy- అటుకులు

18. Rice –. బియ్యం

19. Sorghum – జొన్న

Leave a Comment

x