60 Classes For Basic Spoken English Class – Class #3
Learn English With Rajesh
1. If you permit me I can solve this problem
నాకు అనుమతి ఇస్తే నేను ఈ సమస్యని పరిష్కరించగలరు
2. He can fulfil the requirements according to the needs of the company
అతను కంపెనీ యొక్క అవసరాలను ఫుల్ ఫిల్ చేయగలడు
3. Everyone can sing well if Practise
ప్రతి ఒక్కరూ బాగా పాడగలరు ప్రాక్టీస్ చేసినట్లయితే
4. Can some please tell what’s happening here?
దయచేసి ఎవరైనా చెప్పగలరా ఇక్కడ ఏం జరుగుతుందో?
5. Can you tell me the reason behind your resignation?
నీ రాజీనామా వెనకాల ఉన్న కారణాన్ని తెలుపగలరా?
6. If you can you can, if you can’t you can’t
నువ్వు అనుకుంటే అవ్వగలదు నువ్వు అనుకోకపోతే అవ్వలేదు.
7. He is a kid, can he perform like a Pro?
అతను చిన్న పిల్లవాడు అతను నిపుణుడుల ప్రదర్శన ఇవ్వగలడా?
8. I can operate any computer
నేను ఎటువంటి కంప్యూటర్ నైనా ఆపరేట్ చేయగలను
9. You can tell me if you have any problem I can handle it
మీకు ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి నేను దానిని హ్యాండిల్ చేస్తాన
10. Rani can swim Faster than I.
రాణి నాకంటే బాగా ఈత కొట్ట కలదు
11. I can’t hide the fact from you.
నేను నిజాన్ని నీ నుంచి దాయలేను
12. I can’t get away from work now.
నేను పని వదిలిపెట్టి పక్కకి పోలేను
13. I can’t allow you to do that.
నువ్వు ఆ పని చేయడానికి నేను అనుమతి ఇవ్వలేను
14. Can I have something to eat?
నేను తినడానికి ఏదైనా ఉందా?
15. How can I get to the station? / How can I go to the bus stop?
Bus స్టేషన్ కి వెళ్ళాలి అంటే ఎలా? / Bus స్టేషన్ కి వెళ్ళాలి అంటే ఎలా?
16. I can do whatever you want
నీకు ఏం కావాలన్నా నేను చేయగలను
17. You can do it however you want
నీకు ఎలా కావాలన్నా నువ్వు చేయవచ్చు
18. I can’t agree with you.
నేను నీతో అంగీకరించలేను
19. Can I talk to you personally?
నీతో ఏకాంతంగా మాట్లాడొచ్చా?
20. Can you cook Biryani?
మీరు బిర్యాని వండగలరా?
21. Can you handle Sarry?
మీరు Sarry ని హ్యాండిల్ చేయగలరా?
22. Now, I can maintain a YouTube Channel
నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ని మెయింటేన్ చేయగలను
23. Can you fix this thing? / can you fix this?
దీనిని మీరు సరి చేయగలరా?
24. If you want to become a good player, You have to Practise every day, Can you come to Practise?
నువ్వు మంచి ఆటగాడు అవ్వాలంటే ప్రతి రోజూ ప్రాక్టీస్ కి రావాలి ప్రతి రోజూ ప్రాక్టీస్ కి రాగలవా?
25. I can afford one, but not both.
ఒకటైతే భరించగలను రెండయితే భరించలేను
26. Can you see anything over there?
మీరేదైనా చూడగలుగుతున్నారా అక్కడ?
27. I did not understand this problem, Can you explain?
నాకు ఈ సమస్య అర్థం కాలేదు దయచేసి మీరు వివరించగలరా?
28. I have a doubt can you clarify?
నాకు ఒక డౌట్ ఉంది మీరు క్లారిఫై చేయగలరా?
29. You can’t go out without mask.
మాస్క్ లేకుండా మీరు బయటకు వెళ్లకూడదు
30. Why can’t I sing like they can?
నేను పాడినట్లు ఎందుకు పాడలేను?
Exercise
1. Can I eat this Cake?
2. Can I help her?
3. Can you find it for me?
4. Can you help me?
5. I can sing well.
6. I can’t hear Your Voice.
7. No one can tell about it.
8. When can we eat dinner?
9. I can’t remember.
10. I can’t watch this.