插件文件创建失败。
Learn English with Rajesh in Telugu class 2 - English with Rajesh

Learn English with Rajesh in Telugu class 2

Download PDF

60 Classes For Basic Spoken English Class #2

Learn English With Rajesh

కేవలం ఒకే ఒక్క క్రియ ని తీసుకొని మనం ఇన్ని రకాలుగా ఇన్ని రకాల వాక్యాలని ఎలా తయారు చేయవచ్చో చూద్దాం. లేదా మనము ఒక వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యాన్ని మనం 32 రకాలుగా ఆ వాక్యాన్ని మార్చవచ్చో చూద్దాం.

1. క్రింది వాక్యాలు I, We, You, They Plural Names ని ఉపయోగించి తెలుసుకుందాం

1. I go to market everyday

నేను ప్రతిరోజు మార్కెట్ కి వెళ్తాను

2. I went to market yesterday

నేను నిన్న మార్కెట్ కి వెళ్ళాను

3. I will go to market tomorrow

నేను రేపు మార్కెట్ కి వెళ్తాను

4. I am going to market now

నేను ఇప్పుడు మార్కెట్ కి వెళుతూ ఉంటాను

5. You were going to market at this time yesterday

నిన్న ఇదే సమయంలో నేను మార్కెట్ కి వెళుతూ ఉంటాను

6. I will be going to market at this time tomorrow

రేపు ఇదే సమయానికి నేను మార్కెట్కి వెళుతూ ఉంటాను

7. I have gone to market just now

ఇంత క్రితమే నేను మార్కెట్ కి వెళ్ళాను

8. I had gone to market by this time yesterday

నిన్న ఇదే సమయానికి నేను మార్కెట్ కి వెళ్ళాను

9. I will have gone to market by this time tomorrow

రేపు ఇదే సమయానికి నేను మార్కెట్ కి వెళ్తాను

10. I have been going to market for 5 years

ఐదు సంవత్సరాల నుంచి నేను మార్కెట్ కి వెళుతున్నాను

11. I had been going to market from 2015 to 2019

2015 నుంచి 2019 వరకు నేను మార్కెట్ కి వెళ్ళాను

12. I will have been going to market from 2021 to 2023

2021 నుంచి 2023 వరకు నేను మార్కెట్ కి వెళుతూ ఉంటాను

13. I can go to market

నేను మార్కెట్ కి వెళ్ళగలను

14. I could go to market

నేను మార్కెట్ కి వెళ్ళగలిగాను

15. I shall go to market

నేను మార్కెట్ కి వెళ్తాను

16. I should go to market

నేను మార్కెట్ కి కచ్చితంగా వెళ్తాను

17. I may go to market

నేను మార్కెట్ కి వెళతానేమో

18. I might go to market

నేను మార్కెట్ కి వెళ్ళానేమో

19. I must go to market

నేను మార్కెట్ కి కచ్చితంగా వెళ్లాలి

20. I would go to market

నేను మార్కెట్ కి వెళ్లాను / వెళతాను

21. I need to go to market

నేను మార్కెట్ కి వెళ్లాల్సిన అవసరం ఉంది

22. I want to go to market

నేను మార్కెట్ కి వెళ్లాల్సిన అవసరం ఉంది

23. I ought to go to market

నేను మార్కెట్ కి వెళ్ళాలి

24. I used to go to market

ఒకప్పుడు నేను మార్కెట్ కి వెళ్ళే వాడిని

25. I have to go to market

నేను మార్కెట్ కి వెళ్లాలి

26. I had to go to market

నేను మార్కెట్ కి వెళ్ళాల్సి వచ్చింది

27. I am able to go to market

నేను మార్కెట్ కి వెళ్ళగలను

28. You were able to go to market

గతంలో నువ్వు మార్కెట్ కి వెళ్లగలిగే స్థితిలో ఉన్నావు

29. I will be able to go to market

భవిష్యత్తులోనూ మార్కెట్కి వెళ్ళగలిగే స్థితిలో ఉంటావు

30. I am going to visit market

నేను మార్కెట్ ని విజిట్ చేయడానికి వెళుతున్నాను

31. I supposed to go to market

నేను మార్కెట్ కి వెళ్ళాలి

32. Let me go to market

నన్ను మార్కెట్ కి వెళ్ళనివ్వండి

2. క్రింది వాక్యాలు He , She, It , Singular Names ని ఉపయోగించి తెలుసుకుందాం

1. She goes to market everyday

ఆమె ప్రతిరోజు మార్కెట్ కి వెళుతుంది

2. She went to market yesterday

ఆమె నిన్న మార్కెట్ కి వెళ్లింది

3. She will go to market tomorrow

ఆమె రేపు మార్కెట్ కి వెళుతుంది

4. She is going to market now

ఆమె ఇప్పుడు మార్కెట్ కి వెళుతూ ఉంది

5. She was going to market at this time yesterday

ఆమె నిన్న ఇదే సమయానికి మార్కెట్ కి వెళుతూ ఉంది

6. She will be going to market at this time tomorrow

ఆమె రేపు ఇదే సమయానికి మార్కెట్ కి వెళుతూ ఉంటుంది

7. She has gone to market just now

ఆమె ఇప్పుడే మార్కెట్ కి వెళ్ళింది

8. She had gone to market by this time yesterday

ఆమె నిన్న ఇదే సమయానికి మార్కెట్ కి వెళ్లింది

9. She will have gone to market by this time tomorrow

ఆమె రేపు ఆమె రేపు ఇదే సమయానికి మార్కెట్ కి వెళుతుంది

10. She has been going to market for 5 years

ఆమె ఐదు సంవత్సరాలుగా మార్కెట్ కి వెళుతూ ఉంది

11. She had been going to market from 2015 to 2019

2015 నుంచి 2019 వరకు ఆమె మార్కెట్ కి వెళ్ళింది

12. She will have been going to market from 2021 to 2023

2021 నుంచి 2023 వరకు ఆమె మార్కెట్ కి వెళుతుంది

13. She can go to market

ఆమె మార్కెట్కి వెళ్ళగలదు

14. She could go to market

ఆమె మార్కెట్కి వెళ్ళగలిగింది

15. She shall go to market

ఆమె మార్కెట్ కి వెళుతుంది

16. She should go to market

ఆమె మార్కెట్ కి ఖచ్చితంగా వెళ్లాలి

17. She may go to market

ఆమె మార్కెట్ కి వెళుతుంది ఏమో

18. She might go to market

ఆమె మార్కెట్ కి వెళ్లింది ఏమో

19. She must go to market

ఆమె కచ్చితంగా మార్కెట్కి వెళ్ళాలి

20. She would go to market

ఆమె మార్కెట్ కి వెళుతుంది / వెళ్ళింది

21. She needs to go to market

ఆవిడ మార్కెట్ కి వెళ్లాల్సిన అవసరం ఉంది

22. She wants to go to market

ఆమె మార్కెట్ కి వెళ్లాల్సిన అవసరం ఉంది

23. She ought to go to market

ఆమె మార్కెట్కి వెళ్ళాలి

24. She used to go to market

ఆమె ఒకప్పుడు మార్కెట్ కి వెళ్ళేది

25. She has to go to market

ఆమె మార్కెట్కి వెళ్ళాలి

26. She had to go to market

ఆమె మార్కెట్ కి వెళ్ళాల్సి వచ్చింది

27. She able to go to market

ఆమె మార్కెట్ కి వెళ్ళ గలిగే స్థితిలో ఉంది

28. She was able to go to market

ఆమె గతంలో మార్కెట్ కి వెళ్ళ గలిగే స్థితిలో ఉంది

29. She will be able to go to market

ఆమె భవిష్యత్తులో మార్కెట్ కి వెళ్ళ గలిగే స్థితిలో ఉంటుంది

30. She am going to visit market

ఆమె మార్కెట్ ని విజిట్ చేస్తుంది

31. She supposed to go to market

ఆమె మార్కెట్కి వెళ్ళాలి

32. Let her go to market

ఆమెని మార్కెట్ కి వెళ్ళాను ఇవ్వండి

Leave a Comment

x