DAILY ENGLISH WITH RAJESH DAY 12 TO 15

  1. Taunting = వెక్కిరించడం
  2. Irritating = చిరాకు
  3. Teasing = ఆటపట్టించడం
  4. Scolding = తిట్టడం
  5. Threatening = బెదిరించడం
  6. Imitating = అనుకరించడం
  7. Smiling = నవ్వడం
  8. Laughing = గట్టిగా నవ్వడం
  9. Disgusting = అసహ్యమైనది
  10. Pampering = గారాభం చేయటం
  1. Winking = కంటిరెప్ప ఆర్పుట
  2. Shrugging = భుజములను యెగబెట్టుకోవడము.
  3. Pushing = నెట్టడం
  4. Pulling = లాగడం
  5. Wake up = మెల్కొనుట
  6. Get up = లేవడం
  7. Counting = లెక్కించటం
  8. Whispering = గుసగుస
  9. Yelling = గట్టిగా అరచు
  10. Shouting = అరుచుట
  11. Calling = పిలవడము
  12. Murmuring = గొణుగుట, సణుగుట
  13. Nagging = దెప్పి పొడవడం
  14. Nudging = చిన్నగా తట్టడము,
  • Anger = కోపం
  • Furious = ఆగ్రహము
  • Annoy = వేధించుట
  • Offend = మనస్తాపం చెందింది
  • Sullen = అలక (Sulky)
  • Uptight = కోపం ఎక్కువగా
  • Exasperated = ఉద్రేకం
  • Indignant = ఆగ్రహించిన
  • Resentful = ఆగ్రహం
  • Bitter = బాధాకరంగా
  • Irate = కోపంగా
  • Outraged = ఆగ్రహం
  • What do you do every day?

నువ్వేం చేస్తుంటావ్  ప్రతి రోజు ?

  • What are you doing now?

నువ్వు ఎం చేస్తున్నావ్ ఇప్పుడు ?

  • What have you done?

ఎం చేశావ్  నువ్వు?

  • What have you been doing?

నువ్వు ఎం చేస్తూ ఉంటావు ? (గతం నుంచి ఇప్పటివరకు)

  • What did you do yesterday?

నువ్వు ఎం చేసావ్?

  • What were you doing?

నువ్వు ఎం చేస్తూ ఉన్నావు? (గతం లో)

  • What had you done by this time yesterday?

నువ్వు ఎం చేసావ్? (గతం లోఒక కచ్చితమైన సమయానికి)

  • What will you do tomorrow?

నువ్వు రేపు ఎం చేస్తావ్ ?

  • What will you be doing at this time tomorrow?

నువ్వు రేపు ఎం చేస్తూ ఉంటావ్ ?

  • What will you have done?

నువ్వు రేపు ఎం చేస్తూ ఉంటావు ? ( భవిష్యత్  లోఒక కచ్చితమైన సమయానికి)

  • What does she do every day?

ఆమె ఎం చేస్తుంటుంది ప్రతి రోజు ?

  • What is she doing now?

ఆమె ఎం చేస్తూ ఉంది ఇప్పుడు ?

  • What has she done?

ఆమె ఇప్పుడు ఎం చేసింది ?

  • What has she been doing?

ఆమె ఎం చేస్తుంటుంది ? (గతం నుంచి ఇప్పటివరకు)

  • What did she do yesterday?

ఆమె ఎం చేసింది ?

  • What was she doing?

ఆమె ఎం చేస్తూ ఉంది? (గతం లో)

  • What had she done by this time yesterday?

ఆమె ఎం చేసింది ? (గతం లోఒక కచ్చితమైన సమయానికి)

  • What will she do tomorrow?

ఆమె రేపు ఎం చేస్తది?

  • What will she be doing at this time tomorrow?

ఆమె రేపు ఎం చేస్తూ ఉంటుంది?

  • What will she have done?

ఆమె రేపు ఎం చేస్తది? ( భవిష్యత్  లోఒక కచ్చితమైన సమయానికి)

Leave a Comment

x