-
If
అయితే
- If it is ok with you
ఇది నీకు ఓకే అయితే
- If I have time
నాకు టైం ఉంటే
- If I think
నేను ఆలోచిస్తే
- If I do
నేను చేస్తే
- If I go
నేను వెళ్తే
- If I come
నేను వస్తే
- If at all
ఒకవేళ
- If there is no one
అక్కడ ఎవరూ లేకపోతే
- If no one agrees
ఎవరు అంగీకరించకపోతే
- If someone is there
ఎవరైనా ఉంటే
- If someone agrees
ఎవరైనా అంగీకరిస్తే
- If you think
నువ్వు ఆలోచిస్తే (నువ్వు అనుకుంటే)
- I’ll come if necessary.
అవసరమైతే నేను వస్తాను
- I don’t mind if it’s hot.
వేడిగా ఉన్నా నేను ఏమి అనుకోను
- I wonder if this is love.
ఇది ప్రేమ అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది
- Is it ok if I open The Box ?
ఇది మీకు సమ్మతం అయితే నేను బాక్స్ ని ఓపెన్ చేస్తాను
- You can go if you want to.
నువ్వు కావాలి అనుకుంటే వెళ్లొచ్చు.
- I don’t know if he knows it.
నాకు తెలీదు అతనికి తెలుసు ఏమో
- He acts as if he were a king.
అతను రాజులాగా నటిస్తున్నాడు
- I have to go even if it rains.
ఒకవేళ వర్షం పడ్డా నేను వెళ్ళాలి
- She asked him if he was busy.
అతను బిజీగా ఉన్నాడేమో అని ఆమె అడిగింది
- I asked him if he knew my name.
అతనికి నా పేరు తెలుసేమో అని అతన్ని అడిగాను
- I wouldn’t do it if I were you.
నేను నువ్వు అయితే నేను ఆ పని చేసేవాడు కాదు
- If I had money, I bought it.
నా దగ్గర డబ్బులు ఉంటే నేను కొనేవాడిని
- He asked her if she was Janaki .
ఆమె జానకి ఏనా అని అతను ఆమెని అడిగాడు
- You may go home if you want to.
నువ్వు కావాలి అనుకుంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళవచ్చు
- Do you know if Anand is at home?
ఆనందు ఇంటిదగ్గర ఉన్నాడు ఏమో నీకు తెలుసా
- He asked if I like Italian food.
నాకు ఇటాలియన్ ఫుడ్ ఇష్టమేమో అని అతను నన్ను అడిగాడు
- I asked him if he would help me.
అతను నాకు సహాయం చేస్తాడేమోనని అతని నేను అడిగాను
- I don’t care if it’s a bit hot.
కొంచెం వేడిగా ఉన్నా నేను పట్టించుకోను
- I don’t know if I still have it.
నాకు తెలియదు అది నా దగ్గర ఇంకా ఉందేమో
- If I were you, I’d buy Apple Phone .
నేను నువ్వైతే ఆపిల్ ఫోన్ ని కొనేసే వాడిని
- I asked him if he wanted a watch.
అతను చూడాలనుకుంటున్నాడెమో అని అతని అడిగాను
- I will go there even if it rains.
ఒకవేళ వర్షం వచ్చినా సరే నేను అక్కడికి వెళ్తాను
- If they’ll get Married .
వాళ్లు పెళ్లి చేసుకుంటే
- I wouldn’t do that if I were you.
నేను నువ్వైతే ఆ పని చేసే వాడిని కాదు
- If I were you, I would trust him.
నేను నువ్వు అయితే అతని నేను నమ్ముతాను
- She acted as if she knew everything.
ఆవిడకి అన్నీ తెలుసు అన్నట్లు నటిస్తోంది
- You may stay here if you want to.
నువ్వు కావాలనుకుంటే నువ్వుఇక్కడ ఉండొచ్చు
- If I turn on/ Switch on the TV?
నేను టీవీ ని ఆన్ చేస్తే
- He speaks as if he were an expert.
అతను ఒక ఎక్స్పర్ట్ లాగా మాట్లాడుతున్నాడు
- What if I fail?
నేను ఫెయిల్ అయితే ఏంటి
- Come if you can.
నువ్వు రాగలిగితే
- Stop me if you can.
నీకు సాధ్యమైతే నన్ను ఆపు
- I’d help you if you want.
నేను మీకు సహాయం చేస్తాను మీకు కావాలి అనుకుంటే
- I’ll go if you agree.
మీరు అంగీకరిస్తే నేను వెళతాను
- Do you mind if I sit?
నేను ఇక్కడ కూర్చుంటే మీరు ఏమీ అనుకోరు కదా
- I’m ready if you are
మీరు సిద్ధమా నేను సిద్ధమే
- Is it ok, if I start?
నేను మొదలు పెడితే ఓకేనా
- If it rains.
వర్షం పడితే
- What should we do if it is a cyclone?
ఇది తుఫాన్ అయితే మనమేం చేయాలి
- I’ll go if you insist
నువ్వు వెళ్ళమంటే నేను వెళ్తాను
- I’ll stay if it rains.
వర్షం పడితే నేను ఇక్కడ ఉంటాను
- I’ll stay if you want.
మీరు కావాలంటే/ మీకు అవసరమైతే నేను ఇక్కడ ఉంటాను
- If not now, then when?
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు
- If you want, I’ll ask.
మీకు కావాలంటే నేను అడుగుతాను
- What if she knows about?
ఆవిడకి తెలిస్తే ఏమవుతుంది?
- If you want, I will make a move.
మీకు అవసరమైతే నేను బయలుదేరుతాను
- I can help if you want
నీకు అవసరమైతే నేను సహాయం చేయగలను
- I’ll come if necessary.
అవసరమైతే నేను వస్తాను
- I’ll go if you want me to go.
నువ్వు నన్ను వెళ్ళమంటే నేను వెళ్తాను
- I’ll leave if Janaki is here
జానకి ఇక్కడ ఉంటే నేను వెళ్ళిపోతాను
- If he is busy, I will meet him tomorrow.
అతను బిజీగా ఉంటే అతనిని నేను రేపు కలుస్తాను
- If you stay, I’ll stay.
నువ్వుంటే నేనుంటా
- Is it ok if I suggest you one thing?
మీకు ఓకేనా నేను మీకు ఒక సలహా ఇస్తే
- Is it ok if I sit here?
నేను ఇక్కడ కూర్చుంటే ఓకే కదా
- Talk to me if you want to.
మీరు కావాలనుకుంటే నాతో మాట్లాడొచ్చు
- Correct me if I’m wrong.
నేను తప్పు అయితే మీరు సరిచేయవచ్చు
- If She is in my house, How can we start the Party
ఆవిడ మా ఇంట్లో ఉన్నట్లయితే మనము పార్టీ ని ఎలా మొదలు పెడతాం
- I can help you if you want to carry this
దీనిని మీరు తీసుకువెళ్లాలి అనుకుంటే నేను మీకు సహాయం చేస్తాను
- I’ll do it if I have to
నేను చేయాల్సి వస్తే నేను చేస్తాను
- I will be here, if you need me.
మీకు అవసరమైతే నేను ఇక్కడ ఉంటాను
- I’m not sure, What if I wrong ?
నేను ఖచ్చితంగా చెప్పలేను ఒకవేళ నేను తప్పైతే?
- I’m sorry if I hurt you
నేను నిన్ను గాయపరిచి ఉంటే నన్ను క్షమించు
- Let’s see if that works
మనం చూద్దాం ఒకవేళ అది పని చేస్తే
- What happens if you fail?
నువ్వు ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?
- You can sit if you want.
మీరు కావాలంటే మీరు కూర్చోగలరు
- Call me if you need help.
నీకు సహాయం అవసరమైతే నన్ను పిలువు
- Correct me if I am wrong.
నేను తప్పు అయితే మీరు సరి చేయగలరు
- I don’t care if it rains.
వర్షం పడిన నేను పట్టించుకోను
- I don’t mind if it’s hot.
వేడిగా ఉన్నా నాకు ఇబ్బంది లేదు లేదా నేను పట్టించుకోను
- I doubt if Sathish is single.
నాకు డౌట్ గా ఉంది సతీష్ సింగిల్ ఏనా
- I would go if I were you.
నేను నువ్వైతే నేను వెళ్లిపోయే వాడిని
- I’ll see if he finds the solution
అతను సొల్యూషన్ కనిపెడితే నేను చూస్తాను
- Is it OK if I open the box?
ఇది ఓకేనా నేను బాక్స్ ని ఓపెన్ చేస్తే
- If he comes, ask him to wait.
అతను వస్తే అతన్ని వేచి ఉండమని చెప్పండి
- If it rains, you will get wet.
వర్షం పడితే నువ్వు నువ్వు తడుస్తావ్
- If you study hard, you will pass your exam.
నువ్వు బాగా చదివితే నువ్వు ఎగ్జామ్ లో పాస్ అవుతావ్
- If you give respect, you get respect.
నువ్వు గౌరవం ఇచ్చినట్లయితే నువ్వు గౌరవింపబడే తావు
- If you heat ice, it melts.
నువ్వు ఐస్ ని వేడి చేస్తే ఐసు కరుగుతుంది
- If you work hard, you will be succeed.
నువ్వు కష్టపడితే విజయాన్ని సాధిస్తావు
- If you ask him, he will help you.
నువ్వు అతని అడిగితే అతను నీకు సహాయం చేస్తాడు
- If you invite them, they will come.
నువ్వు వారిని ఆహ్వానిస్తే వారు వస్తారు
- If you played well, you would win the match.
నువ్వు బాగా ఆడి ఉంటే గెలుస్తావు
- If you went fast you would catch the bus
నువ్వు త్వరగా వెళ్లి ఉంటే బస్సుని పట్టుకుంటావు
- If you invited them, they would come.
నువ్వు వారిని ఆహ్వానించినట్లయితే వారు వస్తారు
- If you had played well, you would have won the match
మీరు బాగా ఆడుతుంటే మీరు గెలిచి ఉండేవాడు
- If you had asked him, he would have helped you.
అతని నువ్వు అడిగి ఉంటే అతను నీకు సహాయం చేసేవాడు
- If you had gone fast you would have caught the bus
నువ్వు త్వరగా వెళ్లి ఉంటే నువ్వు బస్సు ని పట్టుకునే వాడివి