ఈ క్రింద మీకు ఇంగ్లిష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే బెస్ట్ ఇంగ్లీష్ ఆఫీస్ ని గురించి సమాచారం ఇస్తున్నాము ఈ అప్లికేషన్స్ ని ఉపయోగించుకునే మీరు ఇంగ్లీష్ స్కిల్స్ ని మరింత మెరుగుపరచుకోవచ్చు
English Talk: incognito speaking practice app
ఇంగ్లీష్ టాక్ అనే యాప్ సహాయంతో మీరు ఇతరులతో ఎంతసేపయినా ఇంగ్లీష్ లో మాట్లాడే వచ్చును ఇది పూర్తిగా ఉచితం ఈ అప్లికేషన్ ప్లే స్టోర్ లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు ఇతరులకు కాల్ చేసి ఇంగ్లీషులో మాట్లాడవచ్చు ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకునే వాళ్ళకి ఇది ఇది చాలా మంచి ఆప్ కేవలం రాయడం చదవడం ద్వారానో ఇంగ్లీషు రాదు నోరు తెరిచి ఇతరులతో మాట్లాడడం వల్ల మాత్రమే ఇంగ్లీష్ లో అతి త్వరగా ప్రావీణ్యం పొందవచ్చును అందుకు ఈ యాప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది