about

డాక్టర్ వినుకొండ రాజేష్ M.A. English Ph. D.  13 సంవత్సరాల సుదీర్ఘ టీచింగ్ మరియు ట్రైనింగ్ రంగాలలో అనుభవంగల అధ్యాపకుడు వివిధ కళాశాలల్లో ఇంజనీరింగ్ కాలేజెస్ లో మరియు పోటీ పరీక్షల సంస్థలలో పనిచేసి సుదీర్ఘ అనుభవం గడించి …  గ్రామీణ ప్రాంత మరియు తెలుగు మీడియం విద్యార్థులకు ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ (Learn English With Rajesh) మరియు  భావవ్యక్తీకరణ నైపుణ్య తరగతులను ( Vlogs With Rajesh) YouTube Channels  ద్వారా ఉచితంగా అందిస్తున్నారు.

x