- Taunting = వెక్కిరించడం
- Irritating = చిరాకు
- Teasing = ఆటపట్టించడం
- Scolding = తిట్టడం
- Threatening = బెదిరించడం
- Imitating = అనుకరించడం
- Smiling = నవ్వడం
- Laughing = గట్టిగా నవ్వడం
- Disgusting = అసహ్యమైనది
- Pampering = గారాభం చేయటం
- Winking = కంటిరెప్ప ఆర్పుట
- Shrugging = భుజములను యెగబెట్టుకోవడము.
- Pushing = నెట్టడం
- Pulling = లాగడం
- Wake up = మెల్కొనుట
- Get up = లేవడం
- Counting = లెక్కించటం
- Whispering = గుసగుస
- Yelling = గట్టిగా అరచు
- Shouting = అరుచుట
- Calling = పిలవడము
- Murmuring = గొణుగుట, సణుగుట
- Nagging = దెప్పి పొడవడం
- Nudging = చిన్నగా తట్టడము,
- Anger = కోపం
- Furious = ఆగ్రహము
- Annoy = వేధించుట
- Offend = మనస్తాపం చెందింది
- Sullen = అలక (Sulky)
- Uptight = కోపం ఎక్కువగా
- Exasperated = ఉద్రేకం
- Indignant = ఆగ్రహించిన
- Resentful = ఆగ్రహం
- Bitter = బాధాకరంగా
- Irate = కోపంగా
- Outraged = ఆగ్రహం
- What do you do every day?
నువ్వేం చేస్తుంటావ్ ప్రతి రోజు ?
- What are you doing now?
నువ్వు ఎం చేస్తున్నావ్ ఇప్పుడు ?
- What have you done?
ఎం చేశావ్ నువ్వు?
- What have you been doing?
నువ్వు ఎం చేస్తూ ఉంటావు ? (గతం నుంచి ఇప్పటివరకు)
- What did you do yesterday?
నువ్వు ఎం చేసావ్?
- What were you doing?
నువ్వు ఎం చేస్తూ ఉన్నావు? (గతం లో)
- What had you done by this time yesterday?
నువ్వు ఎం చేసావ్? (గతం లోఒక కచ్చితమైన సమయానికి)
- What will you do tomorrow?
నువ్వు రేపు ఎం చేస్తావ్ ?
- What will you be doing at this time tomorrow?
నువ్వు రేపు ఎం చేస్తూ ఉంటావ్ ?
- What will you have done?
నువ్వు రేపు ఎం చేస్తూ ఉంటావు ? ( భవిష్యత్ లోఒక కచ్చితమైన సమయానికి)
- What does she do every day?
ఆమె ఎం చేస్తుంటుంది ప్రతి రోజు ?
- What is she doing now?
ఆమె ఎం చేస్తూ ఉంది ఇప్పుడు ?
- What has she done?
ఆమె ఇప్పుడు ఎం చేసింది ?
- What has she been doing?
ఆమె ఎం చేస్తుంటుంది ? (గతం నుంచి ఇప్పటివరకు)
- What did she do yesterday?
ఆమె ఎం చేసింది ?
- What was she doing?
ఆమె ఎం చేస్తూ ఉంది? (గతం లో)
- What had she done by this time yesterday?
ఆమె ఎం చేసింది ? (గతం లోఒక కచ్చితమైన సమయానికి)
- What will she do tomorrow?
ఆమె రేపు ఎం చేస్తది?
- What will she be doing at this time tomorrow?
ఆమె రేపు ఎం చేస్తూ ఉంటుంది?
- What will she have done?
ఆమె రేపు ఎం చేస్తది? ( భవిష్యత్ లోఒక కచ్చితమైన సమయానికి)