Spoken English Full Course – by Learn English With Rajesh
ఇంగ్లీష్ గ్రామర్ లేకుండా మీ చేత ఇంగ్లీష్ సులువుగా మాట్లాడించే వీడియోస్….నిజమేనండి… గ్రామర్ తో సంభందం లేకుండా ..కొన్ని రూల్స్ ని తెలుసుకొని, ప్రతి సహాయక క్రియ ఉపయోగం మరియు ఆ సహాయక క్రియ ని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు…. అనే విషయాలపై మీకు పూర్తి అవగాహన ఇచ్చి… మీరు అంతట మీరు స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో… తెలిపే వీడియోస్…వీడియోస్ అన్ని వరుసక్రమం లో ఉన్నవి …. క్రింద ఇవా బడిన లింక్స్ పై క్లిక్ చేసి ……చూడగలరు …
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #1
How To Learn Spoken English in Telugu – Basics of Spoken English in Telugu for Beginners
ఒక భాష లో ఏమేమి ఉంటాయి ఒక భాష నేర్చుకునే టప్పుడు మనము ఏం నేర్చుకోవాలి, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే ముందు ఒక్కసారి ఈ వీడియోని చూడండి స్పోకెన్ ఇంగ్లీష్ బేసిక్ వీడియో
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #2
Basic Spoken English Tips and Tricks – What To and How To Learn Spoken English ఏం చేస్తే ఏం నేర్చుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #3
ఎదుటి వ్యక్తులకు మనం ఎవరో తెలియనప్పుడు మనల్ని పరిచయం చేసుకోవడానికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగ పడుతుంది – Basic Self Introduction Video For Beginners
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #4
Learn Types of Pronouns In English in Telugu – Types & Kinds of Pronouns –
సర్వనామం రకాలు– I, We, You, They, He, She, It – Subjective Case Pronouns , Objective Case Pronouns, Possessive Case Pronouns & Reflexive Pronouns in Telugu
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #5
Types Of Sentences – ఒక వాక్యం తో ఐదు రకాల వాక్యాలని ఎలా తయారు చేయాలి?
Making Positive, Interrogative, Negative, Negative interrogative and Wh – Negative interrogative
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #6
Question words in English Learning in Telugu – ప్రశ్నలు అడగటం సమాధానం చెప్పటం స్పోకెన్ ఇంగ్లీష్ లో చాలా ముఖ్యమైనది ….ఈ వీడియో లో what, when, where, why, which, and how ల ద్వారా వీటిని ఏ ఏ సందర్భాలలో అడగాలో ఎలా ఈ ప్రశ్నలని ఉపయోగించుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #7
Use Of Can in English Learning – Basic Spoken English Structure – సామర్థ్యాలను మనము ఇంగ్లీష్ లో ఎలా వ్యక్తపరచాలి?
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #8
250 Verbs For daily use with meanings in Telugu – Regular & Irregular Verb Forms V1, V2, V3, V4, V5 Or Verb Conjugation Of Regular Verb Forms క్రియ రూపాలు …. ఒక క్రియ ని ఐదు రకాలుగా ఎలా వివరించవచ్చు
V1 V2 V3 V4 V5
Speak spoke spoken speaking speaks
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #9
Learn Be forms in English in Telugu – సహాయక క్రియలు వాటి యొక్క ఉపయోగం
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #10
ఇది చాలా ముఖ్యమైన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ … మనం తరచుగా (Regular Actions), అలవాటుగా (Habitual Actions ) లేదా క్రమం తప్పకుండ (Repeated Actions) చేసే పనులు Do or Does అనే సహాయక క్రియల ద్వారా ఎలా చెప్పొచ్చో ఎన్ని రకాలుగా చెప్పొచ్చో తెలిపే వీడియో ….
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #11
ఈ క్లాస్ ద్వారా గతం లో జరిగిన (Past Actions)పనులను Did or V2 అనే సహాయక క్రియల ద్వారా ఎలా చెప్పొచ్చో స్పోకెన్ ఇంగ్లీష్ లో పూర్తి కాబడిన పనులను (Completed Actions) ఏ విధం గా తెలుపవచ్చో … అర్ధం అవుతుంది…
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #12
భవిష్యత్ లో (Future Actions ) జరిగే పనులను తెలియ చేయటానికి Will and Shall లను ఉపయోగిస్తాం …ఈ వీడియో ద్వారా Will and Shall లను ఏవిధంగా ఉపయోగించాలి ఎన్ని రకాలుగా ఉపయోగించాలి అనే విషయాలు తెలుసుకోవచ్చు.
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #13
ఈ వీడియో ద్వారా ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులని Present Progressive Actions లేదా మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్న పనులని an action which is happening In front of our Eyes ………… Am, Is, And Are ల ద్వారా తెలియపరచవచ్చు…
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #14
Past Progressive Actions In Telugu- గతంలో జరుగుతున్న పనులను ఇంగ్లీష్ లో ఎలా వ్యక్తపరచవచ్చు.
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #15
Future Progressive Actions In Telugu – భవిష్యత్తులో జరుగుతున్న పనులను ఇంగ్లీష్ లో ఎలా వ్యక్తపరచవచ్చు.
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #16
How and When to Use Has & Have + V3 – Spoken English in Telugu – How To express recent past Actions in English – ఈ మధ్యనే లేదా ఇటీవల పూర్తి అయిన పనులను ఇంగ్లీష్ లో ఎలా వ్యక్తపరచాలి?
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #17
How and When to Use Had + V3 – Spoken English in Telugu – How To express Past Perfect Actions in English గతంలో ఒక ఖచ్చితమైన సమయానికి జరిగిన పనులను ఎలా వ్యక్తపరచాలి?
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #18
This video will tell about The Use of Has been Have been Had been In Telugu
గతంలో ఒక ఖచ్చితమైన సమయానికి ప్రారంభమైన పని ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉన్నట్లు అయితే అటువంటి పనులను ఇంగ్లీష్ లో ఎలా వ్యక్తపరచాలి? గతంలో ఒక ఖచ్చితమైన సమయం లో ప్రారంభమైన పని కొంతకాలం పాటు కొనసాగి గతంలోనే ఒక ఖచ్చితమైన సమయానికి పూర్తి అయితే అటువంటి ఎలా వ్యక్తపరచాలి?
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #19
ఈ వీడియో ద్వారా Has to, Have to and Had to ఉపయోగం స్పోకెన్ ఇంగ్లీష్ లో తెలుసుకోవచ్చు……ఈ classes ఇంగ్లీష్ గ్రామర్ అవసరం లేకుండా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే వారికి ఎంతగానో ఉపయోగ పడతాయి.
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #20
ఈ వీడియో ద్వారా Going to యొక్క ఉపయోగం స్పోకెన్ ఇంగ్లీష్ లో ఎలానో తెలుసుకోవచ్చు…ఈ క్లాస్ స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ లేకుండా నేర్చుకునే వారికి ఎంతో ముఖ్యమైనది….
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #21
ఈ లెసన్ ద్వారా గతం లో అలవాటుగా చేసిన పనులను (Used to) మరియు అలవాటు పడిన పనులను (I am Used to) ఎలా ఇంగ్లీష్ గ్రామర్ సహాయం లేకుండా తెలుపవచ్చో వివరించడమైనది.
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #22
The Usage Of Supposed to vs Ought to In Telugu ఈ వీడియో ద్వారా Supposed to vs Ought to ల ఉపయోగం వివరించడమైనది.
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #23
Would Vs Could in Telugu – ఈ వీడియో ద్వారా Would Vs Could ల ఉపయోగం వివరించడమైనది.
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #25
Able to usage in English in Telugu – ఈ వీడియో ద్వారా Able to ల ఉపయోగం వివరించడమైనది.
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #26
చాలా ముఖ్యమైన అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్… పది నిమిషాలలో .Would have Could Have Sould Have v3 ల ఉపయోగం స్పోకెన్ ఇంగ్లీష్ లో ఎలానో తెలుస్తుంది….
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #27
Let ఉపయోగం తెలుగులో, Let us Vs Let’s, Learn Correct use of Let In English
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #28
ఈ వీడియో ద్వారా 12 Tenses ని కేవలం 10 నిమిషాలలో…Tenses Chart ద్వారా చెప్పటం జరిగింది…ఈ వీడియో..
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #29
250 Small English Words – “Most Commonly Used 250 Words in Daily life”
డైలీ లైఫ్ లో ఉపయోగించే 250 పదాలు
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #30
30 One Word Useful Phrases In English For Daily Use
డైలీ లైఫ్ లో ఉపయోగించే 30 Phrases
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #31
By Watching This Video you can learn 60 Small English Sentences
డైలీ లైఫ్ లో ఉపయోగించే 60 Small English Sentences
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #32
28 Ultimate English Phrases In Daily Usage
డైలీ లైఫ్ లో ఉపయోగించే 28 Ultimate English Phrases
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #33
15 పదాలు, అర్థాలు మరియు ఉపయోగం. వీటిని వాక్యాలలో ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం
If, Unless, As, soon, As, After, As, Since, Because, But, Yet, Nevertheless, So, Hence, Therefore, Till, Until స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తెలుగు లోSpoken English Practice Class
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #34
This Video tells the use of Connectors or Conjunctions like Either or, Neither nor, Not only But also usage in Telugu
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #35
“20 Simple Ways to Asking or Giving Directions” – Asking and Giving Directions in English in Telugu
-
Spoken English in Telugu – Spoken English Through Telugu Class #36
ప్రతి రోజు చేసే100 క్రియలు ఉదాహరణ వాక్యాలతో – 100 Action Verbs with Example Sentences For Daily Use
1. కేవలం 2 గంటలలో స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడించే వీడియో, ఇంగ్లీష్ గ్రామర్ లేకుండా మీ చేత ఇంగ్లీష్ సులువుగా మాట్లాడించే వీడియో….నిజమేనండి… గ్రామర్ తో సంభందం లేకుండా ..కొన్ని రూల్స్ ని తెలుసుకొని, ప్రతి సహాయక క్రియ ఉపయోగం మరియు ఆ సహాయక క్రియ ని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు…. అనే విషయాలపై మీకు పూర్తి అవగాహన ఇచ్చి… మీరు అంతట మీరు స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో… తెలిపే వీడియో…. మొదటి భాగం మూడు భాగాలలో…..ధన్యవాదాలు
2. Spoken English Full Course Part 2
3. Spoken English Part 3
4. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో మంచి రిసోర్స్ అవుతుంది. ఎందుకంటే కేవలం ఎనిమిది గంటలలో స్పోకెన్ ఇంగ్లీష్ కి సంబంధించిన ప్రతి ఒక్క Rule ని ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఈ వీడియోని మీరు ఫాలో అవుతూ ఈ వీడియో లో చెప్పిన ప్రకారం మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు అతి తక్కువ కాలంలోనే మీరు ఇంగ్లీష్ లో మాట్లాడుతారు, గ్రామర్ ఏమాత్రం చెప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడించే మంచి వీడియో