45 Days Spoken English Course – Day – 4

 

By Learn English With Rajesh

Day 4 Usage Of Can:- ఒక వ్యక్తి సామర్థ్యాన్ని కావచ్చు లేదా ఎదుటి వ్యక్తుల యొక్క సామర్ధ్యాల గురించి మనం మాట్లాడేటప్పుడు మనము ఇంగ్లీషులో ఉపయోగించాల్సిన Modal Verb ఏమిటంటే Can …

ప్రస్తుత సామర్థ్యాన్ని తెలియపరుస్తుంది. అంటే నా చేయగలను అని చెప్పే సందర్భంలో మనము Can ని ఉపయోగించాలి.

Can Structure:- … Subject + Can + V1 + Object

ఈ Can ని ఉపయోగించేటప్పుడు Verb మొదటి రూపంలోనే ఉపయోగించాలి

ఈ Can ని I, WE, YOU, THEY, He, She, It, Singulars & Plural Nouns తర్వాత ఉపయోగించవచ్చు

I

We

You

They

He can go to market

She can speak English

It

Singulars

&

Plural Nouns

Positive sentence, Interrogative sentence, Negative sentence, Negative Interrogative sentence & Wh-negative interrogative sentence లను నిర్మించటం

Eg: – 1. I can Speak English

నేను ఇంగ్లీష్ మాట్లాడగలను (Positive sentence)

2. can I Speak English?

నేను ఇంగ్లీష్ మాట్లాడగలనా? (Interrogative sentence,

3. I cannot Speak English (I can’t Speak English)

నేను ఇంగ్లీష్ మాట్లాడలేను (Negative sentence)

4. can’t I Speak English?

నేను ఇంగ్లీష్ మాట్లాడలేనా? (Negative Interrogative sentence)

5. Why can’t I Speak English?

నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడలేను ? (Wh-negative interrogative sentence)

ప్రశ్నార్ధక వాక్యాలను (what when where why which how ) ఉపయోగించి ఆరు రకాల వాక్యాలను నిర్మించడం… వీటి తర్వాత interrogative sentence నే ఉపయోగించాలి

Wh- Question Table : –

What When Where Speak English? Why Which (time ) How


can
I We You They He She It

can I Speak English? can go to market?

What can I Speak English?

ఏంటి నేను ఇంగ్లీష్ మాట్లాడగలనా? / నేను ఇంగ్లీష్ ఏం మాట్లాడగలను

When can I Speak English?

ఎప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడగలను?

Where can I Speak English?

ఎక్కడ నేను ఇంగ్లీష్ మాట్లాడగలను?

Why can I Speak English?

నేను ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడగలను?

Which (time) can I Speak English?

నేను ఏ సమయంలో ఇంగ్లీష్ మాట్లాడగలను?

How can I Speak English?

నేను ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలను?

పైన వివరించిన Can Class Notes మీకు పూర్తిగా అర్థం కావడానికి మీరు ఈ వీడియో లింక్ ని క్లిక్ చేయగలరు

https://youtu.be/jdHYviKnw0k

ఈ వీడియో చూసిన తరువాత చూడాల్సిన వీడియో

ఈ మెటీరియల్ మీకు PDF రూపంలో పొందడానికి క్రింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయగలరు.

Leave a Comment

x